సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలతో నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలతో నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ➤ అర్హులందరూ ముఖ్యమంత్రి సహాయనిధి సదుపాయాన్ని వినియోగించుకోవాలి ➤ ఐదుగురు లబ్ధిదారులకు రూ.11.95 లక్షల విలువైన ఎల్ఓసీల పంపిణీ ➤ జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, మల్లంపేట్ వాసులకు మంజూరు ➤ చింతల్‌లోని బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో కార్యక్రమం ➤ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యం ➤ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే...