అభయాంజనేయ స్వామి–పోచమ్మ దేవస్థానాల నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుభాకాంక్షలు
అభయాంజనేయ స్వామి–పోచమ్మ దేవస్థానాల నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుభాకాంక్షలు -పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కమిటీ సభ్యులు -ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ -128వ డివిజన్ ఎన్ఎల్‌బీ నగర్ దేవస్థాన కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం -ఆలయ సేవలో సమిష్టిగా కృషి చేయాలని కమిటీకి సూచన కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): 128వ డివిజన్ చింతల్ పరిధిలోని ఎన్ఎల్‌బీ నగర్ శ్రీ అభయాంజనేయ...