బౌరంపేట్ అభివృద్ధికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాదయాత్ర ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన

బౌరంపేట్ అభివృద్ధికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాదయాత్ర ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన ➤ బౌరంపేట్ సమగ్రాభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం ➤ సీఆర్ఎంపీ ప్రధాన రహదారి అభివృద్ధికి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు ➤ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన ➤ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం ➤ తాగునీరు, అంతర్గత రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి హామీ ➤ వేగంగా విస్తరిస్తున్న కాలనీల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ➤...