నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కె.పి. వివేకానంద సమగ్ర సమీక్ష
నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కె.పి. వివేకానంద సమగ్ర సమీక్ష -చెరువుల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులకు కీలక ఆదేశాలు -తుర్క చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం -పత్తికుంట, మేడికుంట, అంబీర్ చెరువుల పనులు త్వరగా ప్రారంభించాలని సూచన -యూడీజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనులపై ప్రత్యేక సమీక్ష -2బీహెచ్‌కే కాలనీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం -పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమన్న ఎమ్మెల్యే -ప్రజలకు మెరుగైన సేవలే అధికారుల ప్రధాన లక్ష్యమని స్పష్టం కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే...