కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు

కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల నాయకులు 400 మంది కాంగ్రెస్ శ్రేణులతో తో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - అధ్యక్షులు సమ్మిగౌడ్ చిలువేరు కేసముద్రం మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ జన్మదిన వేడుకలను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...