*మెదక్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు విస్తృత పర్యటన*

*మెదక్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు విస్తృత పర్యటన* *పాపన్నపేటలో IGL వాటర్ ప్లాంట్ ప్రారంభం.. అరికెల, నాగ్సన్‌పల్లి, నర్సింగ్రావుపల్లిలో బోర్‌వెల్స్ ఏర్పాటు* *లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, పెన్షన్ చెక్కుల పంపిణీ* *ప్రజా సంక్షేమమే లక్ష్యం.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రావు ప్రాధాన్యత* మెదక్, సెప్టెంబర్ 2, (నమస్తే భరత్) మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు బుధవారం తన షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో సమావేశం...