మియాపూర్ రహదారి విస్తరణకు శ్రీకారం మంత్రి శ్రీధర్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలన
మియాపూర్ రహదారి విస్తరణకు శ్రీకారం మంత్రి శ్రీధర్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలన -బౌరంపేట ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కోకా-కోలా కంపెనీ వరకు రహదారి విస్తరణ -అటవీ భూమి పరిధిలో పనులకు అధికారులతో సమీక్ష -భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు -ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యం -కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు దుండిగల్, జులై 27 ( నమస్తే భరత్ ); :దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కోకా-కోలా కంపెనీ వరకు ఉన్న మియాపూర్...