మిషన్ ఇంద్రధనస్సు, కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్

మిషన్ ఇంద్రధనస్సు, కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్ ఖానాపురం అక్టోబర్ 23(మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మిషన్ ఇంద్రధనస్సు అమలు తీరును సమీక్షించారు. అనంతరం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం నిర్వహిస్తున్న ధర్మారావుపేట సబ్‌సెంటర్‌ను సందర్శించి, టీకాల పంపిణీపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన...