మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి:

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి: ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం కింద మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మైనార్టీ సోదరీమణులకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు.మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు తమ కుటుంబాలకు...