పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి

పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి చట్టబద్ధమైన అన్ని హక్కులు కల్పించాలని సిఐటియు డిమాండ్ -జీవో నెం. 6ను జిల్లా వ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి -ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, భద్రతా సౌకర్యాలు ప్రతి కార్మికుడికి అందించాలని డిమాండ్ -కార్మిక సంఘాల నాయకులపై వేధింపులు, బెదిరింపులు నిలిపివేయాలని ప్రభుత్వానికి సూచన -కార్మిక చట్టాలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపు -ప్రగతి నగర్ సుందరయ్య భవన్‌లో సిఐటియు జిల్లా కమిటీ మీడియా సమావేశం -కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని...