జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డిని కలిసిన
జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డిని కలిసిన కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డి.ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ అంబటి మహేందర్ రెడ్డి ని శాలువాతో.సత్కరించారు.అనంతరం అంబటి మహేందర్ రెడ్డి సమ్మయ్య గౌడ్ కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నాయకత్వంలో కేసముద్రం మండలంలో కాంగ్రెస్...