NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:20 pm Posted by : NAMASTHE BHARAT

జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డిని కలిసిన

 

జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డిని కలిసిన

కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డి.ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ అంబటి మహేందర్ రెడ్డి ని శాలువాతో.సత్కరించారు.అనంతరం అంబటి మహేందర్ రెడ్డి సమ్మయ్య గౌడ్ కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసి ఆయన నాయకత్వంలో కేసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.