మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య సేవలు – 250 మందికి పరీక్షలు, ఉచిత మందులు
మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య సేవలు – 250 మందికి పరీక్షలు, ఉచిత మందులు వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం ఇటుకల గడ్డ తండ గ్రామపంచాయతీ, ఎంజేపీటీబీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజీతో పాటు, కేజీబీవీ స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.ఇటుకల గడ్డ తండ మరియు ఎంజేపీటీబీసీ కాలేజీ పరిధిలో 150 మందికి,...