తొర్రూరులో స్కానింగ్ సెంటర్లపై వైద్యాధికారుల తనిఖీలు
తొర్రూరులో స్కానింగ్ సెంటర్లపై వైద్యాధికారుల తనిఖీలు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి రాథోడ్ నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు పట్టణంలోని స్కానింగ్ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం వైద్య బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా గర్భిణులకు నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షలకు సంబంధించిన ఫారం-ఎఫ్ రికార్డులు, ఆడిట్ వివరాలు, స్కానింగ్ యంత్రాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం,...