మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల చెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు.బుధవారం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనానికి వచ్చే...