భగత్‌సింగ్ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు

భగత్‌సింగ్ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు -కాలనీ సంక్షేమ సంఘం వినతిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సృజన -సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల ఆదేశం కుత్బుల్లాపూర్, జూలై 8 నమస్తే భరత్: భగత్‌సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన (ఐఏఎస్) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని చింతల్ సర్కిల్‌లో బుధవారం నిర్వహించిన కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో భగత్‌సింగ్ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు...