బౌరంపేట్ బతుకమ్మ గ్రౌండ్ పునరుద్ధరణకు చర్యలు
బౌరంపేట్ బతుకమ్మ గ్రౌండ్ పునరుద్ధరణకు చర్యలు -ఆక్రమణలు తొలగించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెస్తామని కొలన్ హన్మంత్ రెడ్డి హామీ -మహిళల కోసం షెడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తామని వెల్లడి -కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతామన్న కాంగ్రెస్ ఇంచార్జి -స్థానికుల వినతిపై ప్రాంతాన్ని పరిశీలించిన హన్మంత్ రెడ్డి బౌరంపేట్, జూన్ 30 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ పరిధి ఇందిరమ్మ కాలనీలో మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు కేటాయించిన గ్రౌండ్‌ను పునరుద్ధరించి, అక్కడ శాశ్వత...