ప్రగతి నగర్‌లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం

ప్రగతి నగర్‌లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం అధికారులతో కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమీక్ష స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించి సమస్యలపై చర్చ ట్యాంకర్ల మార్గమార్పుపై ప్రతిపాదనలు – రహదారి సౌకర్యాల కల్పనకు కృషి విద్యుత్ సమస్య పరిష్కారానికి శాఖల సమన్వయంపై దృష్టి కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్–276 పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంబంధిత...