నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: కూన శ్రీశైలం గౌడ్
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: కూన శ్రీశైలం గౌడ్ - చింతల్ సంజీవయ్య నగర్‌లో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా - ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే - ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); చింతల్ సంజీవయ్య నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే...