ఉప్పల్ అభివృద్ధికి రూ.76.46 కోట్ల భారీ వరం
ఉప్పల్ అభివృద్ధికి రూ.76.46 కోట్ల భారీ వరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ➤ రూ.76.46 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, క్రీడా వసతులు, ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం ➤ రామంతాపూర్, చెర్లపల్లి, చిలకనగర్, బీరప్పగడ్డ ప్రాంతాల్లో విస్తృత అభివృద్ధి పనులు ➤ వర్షపు నీటి పారుదల వ్యవస్థ బలోపేతంతో ప్రజలకు శాశ్వత ఉపశమనం లక్ష్యం ➤ మల్టీ స్పోర్ట్స్ అరేనా, ఆధునిక జిమ్, ఫుట్‌పాత్‌లు, బస్‌స్టాప్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ➤ నాణ్యత,...