కార్మిక హక్కుల కోసం జూలై 18న భారీ గర్జన
కార్మిక హక్కుల కోసం జూలై 18న భారీ గర్జన కనీస వేతనాల అమలే లక్ష్యంగా సీఐటీయూ బహిరంగ సభకు పిలుపు -జీవో నెం. 06 ప్రకారం కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ -ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -శాస్త్రీయ విధానం లేకుండా కనీస వేతనాల జీవో విడుదలైందని విమర్శ -వి.డి.ఏ పాయింట్ రేటు నిర్ణయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన -ప్రగతి నగర్‌లో సీఐటీయూ బాచుపల్లి మండల కమిటీ సమావేశం -భారీ బహిరంగ సభను...