గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు
గొర్సపాలంలో జనసేనలోకి భారీగా చేరికలు యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి పలువురు జనసేనలోకి.. తొండంగి, నవంబరు 3: తొండంగి మండలం గొర్సపాలం గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు ఆదేశాల మేరకు గొర్సపాలానికి చెందిన యనమల బాల గోవిందు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యనమల బాల...