మరిపెడతండా గ్రామపంచాయతీలకు రెవెన్యూ హోదా ఇవ్వాలి – అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి

మరిపెడతండా గ్రామపంచాయతీలకు రెవెన్యూ హోదా ఇవ్వాలి – అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ నూతనంగా ఏర్పడిన తండాల గ్రామపంచాయతీలకు రెవిన్యూ హోదా ఇచ్చి అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఎం మహబూబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 11 మంగళవారం రోజున సిపిఎం బృందం...