మరిపెడ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
మరిపెడ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ నమస్తే భారత్ :-మరిపెడ అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మరిపెడ మండల సైయి సతీష్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఫోటోగ్రాఫర్లను ఎక్స్‌పోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన పరికరాలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకునేందుకు ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో.ఎంతో.ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు,...