మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా

మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా ముఠా.రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. నమస్తే భారత్ :-మరిపెడ ఒడిశా నుంచి నల్గొండ జిల్లాకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను మరిపెడ పోలీసులు పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ 1.12 లక్షల విలువైన 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి, ఒక మారుతీ సుజుకీ బాలేనో కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.మరిపెడ...