నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ తో ఎన్నెన్నో ప్రయోజనాలు…!
హైదరాబాద్ (నమస్తే భారత్ ) :
నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ ను సెల్ వాడుతున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాడాల్సిందే.
నాణ్యతగల ది తీసుకోవాలి.25సంవత్సరాలకు పైగా వారంటీ ఉంటుంది.నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ కొసం సంప్రదించండి9441735522 .
నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ ఉపయోగించడమనేది నేచురల్ హీలింగ్ థెరపీ (Natural Healing Therapy) లేదా ప్రకృతి వైద్యం. కృత్రిమ మందులు, రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతులు, జీవనశైలి మార్పుల ద్వారా శరీరాన్ని తానే స్వయంగా నయం చేసుకునేలా (Self-Healing) ప్రోత్సహించే ఒక సంపూర్ణ ఆరోగ్య విధానం. ఇది కేవలం రోగ లక్షణాలకే కాకుండా, మనిషి యొక్క శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గుండె పోటు రాకుండా ఉపయోగపడుతుంది. గుండె పనితీరు మెరుగుపరుచుతుంది. నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, మెడ నరాల గుంజడం, నడుం నొప్పి, కండరాల బలహీనత, అరికాళ్ళ మంటలు మండడం, కళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, అధిక బరువు తగ్గడానికి, ఇలా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులన్న నివారించడానికి బయో మాగ్నెటిక్ పరుపు ప్రతి ఒక్కరు వాడాలన్నారు.గుండెజబ్బులు ,పక్షవాతం వంటివి రాకుండా నివారిస్తుంది. వచ్చిన రోగాలను క్రమక్రమేణా తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను ఆక్సీజన్ లెవల్స్ పెంచుతుంది. మెదడు పనితీరును మొరుగు పరుస్తుంది. ఒత్తిడీని (Stress) దూరం చేస్తుంది. దృష్టి లోపాలను సరిచేస్తుంది. పిల్లలలో పెరుగుదలను వృద్ధి చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని అలసి పోకుండా చేస్తుంది. గాఢ నిద్ర పట్టడంలో సహకరిస్తుంది. రేడియేషన్ నుండి కాపాడుతుంది. భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
బయో మాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ ప్యాడ్ ఉపయోగాలు
బయో మాగ్నెట్లు నీటి పరమాణు నిర్మాణాన్ని విచ్చిన్నం చేస్తాయి మరియు దానిని మైక్రో క్లస్టర్ గా మరియు సెల్యులార్ బాడీ ద్వారా సజావుగా గ్రహించేలా చేస్తుంది. బయో మాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ హైడ్రేషన్ ను పెంచుతుంది, ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది మరియు వ్యాధుల నుండి నివారిస్తుంది.
90% వ్యాధులు మరియు రుగ్మతలకు కారణాలు పేలవమైన రక్త ప్రసరణ మరియు శరీరంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలు. బయో మాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ శరీరంలో రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. మంచి రక్త ప్రసరణ వివిధ వ్యాధులు మరియు రుగ్మతల నుండి నిరోధిస్తుంది మరియు రివర్స్ చేస్తుంది. ఊపిరితిత్తుల నొప్పి థైరాయిడ్ ,వెన్నునొప్పి,మధుమెహాం నుండి ఉపశమనం కీళ్ళనొప్పులు తలనొప్పి శరీర నొప్పి గుండె సమస్యలు లైంగిక జీవితాన్ని పెంచుతాయి ఆస్తమా ,అధిక రక్తపోటు తక్కువ రక్తపోటు పక్షవాతం, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.
తల కింద పెట్టుకునే మ్యాగ్నెటిక్ ఫిల్లోతో ఉపయోగాలు
మెడ, భుజాల నొప్పులు సెర్వికల్ స్పాండిలైటిస్ మరియు భుజాల నొప్పులు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ తల భాగంలో రక్తప్రసరణను క్రమబద్దీకరించి తరచుగా వచ్చే తలనొప్పులను తగ్గిస్తుంది. బయో మ్యాగ్నెటిక్ ఉత్పత్తుల ఉపయోగాలు :
ఈ దిండ్లలో ప్రత్యేకంగా అమర్చిన అయస్కాంతాలు (Magnets) ఉంటాయి. ఇవి మనం పడుకున్నప్పుడు తల మరియు మెడ భాగానికి అయస్కాంత శక్తిని అందిస్తాయి. మెడ మరియు భుజాల నొప్పుల ఉపశమనం: నిద్రపోయే సమయంలో మెడ, భుజాలు మరియు వెన్నుపాము పైభాగానికి మంచి సపోర్ట్ అందించి, నరాల ఒత్తిడిని మరియు కండరాల నొప్పులను తగ్గిస్తుంది. తలనొప్పి మరియు మైగ్రేన్ నివారణ: తల భాగంలో రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా తరచుగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర (Quality Sleep): మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించి, మైండ్ రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. దీనివల్ల నిద్రలేమి (Insomnia) సమస్య ఉన్నవారికి త్వరగా గాఢ నిద్ర పడుతుంది. గురక తగ్గించడం (Snoring Reduction): సరియైన పోశ్చర్ (Posture) అందించడం ద్వారా శ్వాసనాళాలు సరిగ్గా తెరుచుకుని, కొంతవరకు గురక సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. స్పాండిలైటిస్ ఉన్నవారికి మేలు: సెర్వికల్ స్పాండిలైటిన్ (Cervical Spondylitis) సమస్యతో బాధపడేవారికి మెడ భాగంలో ఒత్తిడి వడకుండా ఉపశమనం ఇస్తుంది.