రాజీరెడ్డి నగర్‌లో ప్రజా సమస్యలపై మన్నె రాజు ఆకస్మిక పర్యటన

రాజీరెడ్డి నగర్‌లో ప్రజా సమస్యలపై మన్నె రాజు ఆకస్మిక పర్యటన సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిశీలన.. అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారానికి హామీ   కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని రాజీరెడ్డి నగర్‌లో నెలకొన్న ప్రజా సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, మౌలిక వసతుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ...