మరిపెడలో వివిధ శాఖల మండల స్థాయి బహుళ అవగాహన సదస్సు అత్యంత విజయవంతం
మరిపెడలో వివిధ శాఖల మండల స్థాయి బహుళ అవగాహన సదస్సు అత్యంత విజయవంతం * జూన్ 28న పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: వైద్యాధికారి డాక్టర్ రవి * గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి * గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు: ఎస్హెచ్ఓ సతీష్ నమస్తే భారత్ :-మరిపెడ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మండల స్థాయి బహుళ అవగాహన సదస్సు అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. జూన్ 28న జరగబోయే...