కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పొట్లపల్లి లక్ష్మణ్ మృతి పార్టీ కి తీరని లోటు మృతుడి కుటుంబానికి క్వింటా బియ్యం నెలకు సరిపడా సరుకులు వితరణ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ చిలువేరు కు కృతజ్ఞతలు. స్థానిక సర్పంచ్ సారం పెళ్లి దేవేంద్రమోహన్ రెడ్డి,గ్రామపార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, పెద్దమోరి తండా గ్రామపంచాయతీ పరిధిలోని...