మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు వరంగల్ నవంబర్ 4(మల్లేష్ మీ వార్త ప్రతినిధి) :వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు తెలిపారు.ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి...