*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి* *మాల మహానాడు జిల్లా కార్యదర్శి జగన్ పిలుపు* నమస్తే భారత్ షాద్‌నగర్,సెప్టెంబర్23: రోస్టర్ విధానం, గత ప్రభుత్వాలు అమలు చేసిన వర్గీకరణ కారణంగా మాల, మాల అనుబంధ కులాలకు అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జిల్లా కార్యదర్శి జగన్ పేర్కొన్నారు. ఈ సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘మాల విద్యార్థి గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో మాల మహానాడు...