రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన
రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య నమస్తే భారత్ :-తొర్రూరు రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుం దని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య పేర్కొన్నారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతిభవనంలో మాల మహానాడు జిల్లా ఇన్చార్జి యం ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన మాల మహానాడు జిల్లా ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకణ రోస్టర్ జీవో 99 వల్ల మాల...