నిత్యం వివాదాల సుడి గుండం లో మాకుల క్షేత్రం మండి పడ్డ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్

నిత్యం వివాదాల సుడి గుండం లో మాకుల క్షేత్రం మండి పడ్డ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ నమస్తే భారత్:-మరిపెడ మ్యారమా భవానీ ఆలయంలో ప్రభుత్వ నిధులు కాకుండా భక్తుల దగ్గర తీసుకున్న నిధుల స్వాహా చేసిన అర్చక బృందం ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిన కూడా విరాళాల లెక్కలు ప్రకటించని ఆలయ అధికారులు, త్వరిత గతిన ఆలయ భూమి దాతల పేర్లు, ఆలయ కట్టడం కు ప్రభుత్వ నిధులు కాకుండా భక్తుల దగ్గర తీసుకున్న...