నమస్తే భరత్,, 28/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్

నమస్తే భరత్,, 28/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ గవర్నర్ లయన్ జి మహేందర్ కుమార్ రెడ్డి గారు లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా మక్తల్ కు రావడం జరిగింది వారిని సాదరంగా ఆహ్వానించి పడమటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చనలు చేయించి పురోహితులచే ఆశీర్వచనం అందించి శాలువతో సత్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్య ఆంజనేయులు ఫాస్ట్ రీజన్ చైర్ పర్సన్స్ లయన్ డాక్టర్ P.శ్రీరామ్pmjf లయన్ S.రమేష్ రావుmjf...