నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని 

నమస్తే భారత్, 17/7/2026,, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కొల్పూర్ గ్రామంలో ప్రజలకు తాగు నీటి కష్టాలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి?కెవి నరసింహ కార్యదర్శి ని అడుగుతే వేరే కార్యదర్శి లతో బెదిరింపులు కొల్పూర్ గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా లోని కొల్పూర్ గ్రామ పంచాయతీ లో గత మూడు రోజులుగా త్రాగే నీరు రాక పోవడం వలన శుక్రవారం ఉదయం 9:4 నిముషాలకు కెవి నరసింహ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి భాస్కర్ కు ఫోన్ చేసి హలో సార్ కొల్పూర్...