ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి
ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్ట్14:కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విధానాలను నీరసిస్తూప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య అన్నారు ఈ సందర్భంగా ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన గోడ పత్రిక కొందుర్గు బస్టాండ్ ఆవరణలో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన మాట్లాడుతు కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక...