ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య
ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య వరంగల్ ఆగష్టు25(నమస్తే భారత్ ) : డిగ్రీ విద్యార్థులు ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సీకేఎం గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య అన్నారు. మంగళవారం సి.కె.ఎం కళాశాల ఎన్ సీసి ఆర్మీ పదవ బెటాలియన్ ఆధ్వర్యంలో 2025-2026 ఎన్ సీసీ ప్రవేశాల ఎంపిక జరిగింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య మాట్లాడుతూ ఎన్ సీసి లో చేరడం వలన దేశభక్తి, క్రమశిక్షణ పెంపోందుతుందన్నారు.తద్వారా ఉన్నత...