ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి

ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ, డిసెంబర్ 2026న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ఉద్యోగుల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మరిపెడ టీజీఈజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులు,పెన్షనర్ల న్యాయమైన హక్కులు,...