బీసీల భారీ బహిరంగ సభ ను విజయ వంతం చేయండి
బీసీల భారీ బహిరంగ సభ ను విజయ వంతం చేయండి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తాలూకా చైర్మెన్ జాంగారి రవి నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 03:బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు కల్పించాలనే డిమాండ్ తో ఈనెల 4 వ తేదీన సాయంత్రం 4 గంటలకుశంషాబాద్, గొల్లపల్లి రోడ్ లో నిర్వహిస్తున్న ఓబీసీల భారీ బహిరంగ సభకు షాద్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో...