మోత్కూలగూడలో వైభవంగా మైసమ్మ–పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

మోత్కూలగూడలో వైభవంగా మైసమ్మ–పోచమ్మ తల్లి బోనాల వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ.. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జెట్ట రాజు నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్04:షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం మోత్కూలగూడ గ్రామంలో మైసమ్మ, పోచమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్ట రాజు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు,...