మహబూబ్ నగర్ : లంచం తీసుకుంటూ ACB వలకు చిక్కిన సూపరింటెండెంట్

మహబూబ్ నగర్ : లంచం తీసుకుంటూ ACB వలకు చిక్కిన సూపరింటెండెంట్ గ్రామ మ్యాప్ సరిచేయడానికి రైతు నుంచి రూ.15,000 లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ACB అధికారులకు పట్టుబడ్డాడు. కేసు వివరాలు: భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోవడంతో వాటిని సరిచేయించుకునేందుకు అవసరమైన గ్రామ మ్యాప్ ఇవ్వాలని సర్వే అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి...