మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ నిర్వహణ

మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ నిర్వహణ నమస్తే భారత్ :-మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని బుధవారం మహబూబాబాద్ ఐ .డి .ఓ .సి . కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం G. ఉపేందర్ రావు పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మరియు ఇన్‌చార్జ్ డి ఈ ఓ శ్రీ రాములు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటరీ విధానంలో...