2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ 

2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను పరామర్శించిన   మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్    నమస్తే భారత్ :-మరిపెడ   మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రాలోని చొక్లతండా కి చెందిన.2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను తండలో జరిగిన ఘర్షణలో గాయపడి మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించిన.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్...