NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:36 pm Posted by : NAMASTHE BHARAT

2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ 

2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను పరామర్శించిన

 

మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ 

 

నమస్తే భారత్ :-మరిపెడ

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రాలోని చొక్లతండా కి చెందిన.2వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ శ్రీను తండలో జరిగిన ఘర్షణలో గాయపడి మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించిన.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వారి వెంట దిగజార్ల పేపర్ శ్రీను, పానుగోత్ వెంకన్న, రేఖ వెంకటేశ్వర్లు, హతిరాం, భద్రయ్య, పవన్ ఫ్లెక్సీ, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.