*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*

*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్02:తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి) షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్ ని ఎన్నుకున్నారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మె సంతోష్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మె సంతోష్ మాట్లాడుతూ... తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటాన్ని మెచ్చి పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర...