బంధుత్వాలకు ప్రేమ ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలి

బంధుత్వాలకు ప్రేమ ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆశ్రమం బాపూజీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో పూజా కార్యక్రమాలు నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, నవంబర్ 11, బంధుత్వాలకు ప్రేమ ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశ్రమం బాపూజీ నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బుధవారం చెల్లెలి ఇంటికి అన్న వచ్చి భోంచేసే కార్యక్రమం ఈరోజు ఎంతో శుభదినం అని ఈ సందర్భంగా గొల్లపల్లిలోని ఆశ్రమం బాపూజీ నిర్వాహకులు శ్రీయోగ్ వేదాంత సేవా సమితి జేసురాజ్ బాలాపూర్, అశోక్, దీపక్ పటేల్,...