సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని స్థానిక సంస్థల శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ కు
*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు రద్దు కోసం చట్టసభల్లో ప్రజల పక్షావ పోరాటం చేయాలని స్థానిక సంస్థల శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ కు సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్22:రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేయడం కోసం 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ కి బదలాయిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 641ని తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక...