జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా
జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటి జీఎం లక్ష్మణ్ ఖానాపురం జూలై2 (నమస్తే భారత్ ) : జీవిత బీమా పాలసీ ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా అని ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటి జనరల్ మేనేజర్ లక్ష్మణ్ అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళావారిపేట శివారు భద్రుతండాకు చెందిన లావుడ్య రమేష్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నందు రూ. 21500 వార్షిక ప్రీమియంతో పాలసీ చేశాడు. గత కొద్ధి...