హెచ్ పి వి టీకా తీసుకుందాం *క్యాన్సర్ ను నివారిద్దాం హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు
హెచ్ పి వి టీకా తీసుకుందాం *క్యాన్సర్ ను నివారిద్దాం హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 22:మొగిలిగిద్ద కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు 8, 9 మరియు 10 వ తరగతి అమ్మాయిలకు హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు.హెచ్ పి విఅనగా ఉమెన్ పాపిలోమా వైరస్ అనే, చాలా సాధారణమైన వైరస్ అని, ఈ హెచ్ పి వి వైరస్ లో కొన్ని అధిక ప్రమాద రకాలు భవిష్యత్తులో...