గ్రామ దేవత ఆశీస్సులతో ముందుకు సాగుదాం

గ్రామ దేవత ఆశీస్సులతో ముందుకు సాగుదాం *బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్* *దూసకల్ గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య శ్రీ గడ్డ మైసమ్మ దేవాలయ పునః ప్రతిష్ట మహోతసంస్కృత* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్30:ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో బాగం కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గడ్డ మైసమ్మ దేవాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని...